‘స్పిరిట్’ టీమ్ లో త్రివిక్రమ్ వారసుడు!

టాలీవుడ్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) రూటే సపరేటు. డైలాగ్ రైటర్ గా పేరు గాంచిన ఈ దర్శకుడు తన మాటలతో మెస్మరైజ్ చేస్తాడు. అందుకే ఇతగాడిని తెలుగు ప్రేక్షకులు మాటల మాంత్రికుడు అని ముద్దుగా పిలుచుకుంటారు. తెరపై త్రివిక్రమ్…