బంపర్ ఆఫర్.. అక్కడ విల్లా కొంటే లంబోర్గిని కారు ఫ్రీ!

Mana Enadu : ప్రస్తుత పరిస్థితుల్లో జానెడు జాగా కొనడం కూడా చాలా కష్టం. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరలతో స్థలం, ఫ్లాట్లు కొనడం అంత ఈజీ కాదు. అందుకే చాలా మంది స్థలం కొనాలన్నా, ఇల్లు కొనుగోలు చేయాలన్నా వెనకడుగేస్తున్నారు.…