మాట్లాడలేకపోతున్న హీరో విశాల్.. ఆందోళనలో ఫ్యాన్స్

పందెం కోడి (Pandem Kodi), పొగరు, భరణి, పూజా, పందెం కోడి-2 వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు వాళ్లకు సుపరిచుతుడు కోలీవుడ్ హీరో విశాల్ (Vishal). తెలుగువాడే అయినా తమిళనాడులో సెటిల్ అయిన ఈ హీరో దాదాపుగా తన ప్రతి…