ఈ దేశాల్లో వాట్సాప్ సేవలు బ్యాన్.. కారణం ఏంటంటే?

ManaEnadu:వాట్సాప్‌ (WhatsApp).. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువగా వినియోగిస్తున్న మెసెంజర్ యాప్స్‌లలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్ల మంది ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో 53కోట్ల మంది యూజర్లున్నారు. ఇంతటి పాపులారిటీ ఉన్న ఈ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆరు దేశాలు నిషేధించాయన్న విషయం…