నేడు యాదగిరిగుట్టకు సీఎం రేవంత్.. స్వర్ణ విమాన గోపురం ప్రారంభం

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం(Sri Lakshminarasimhaswamy Temple) కొత్త హంగులతో అత్యంత శోభాయమానంగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఆలయంలో మహా కుంభాభిషేక సంరక్షణ మహోత్సవాలు(Maha Kumbhabhisheka Preservation Mahostavalu) అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అలాగే మార్చి 1వ తేదీ…