మన ఈనాడు: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కొత్తగా నియామకమైన ప్రభుత్వ సలహాదారులు,ఎమ్మెల్సీలు కలిశారు. ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ,వేణుగోపాల్ రావు,వేం నరేందర్ రెడ్డి,ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకమైన మల్లు.రవితో పాటు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్,బల్మూరి వెంకట్ ను ముఖ్యమంత్రి అభినందించారు. ఇటీవల CM రేవంత్ దావొస్ పర్యటనలో తెలంగాణకు రూ.40వేల కోట్లకు పైగా పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకోడంపై సీఎం రేవంత్ రెడ్డికి ఇరువురు అభినందనలు తెలిపారు.
Khammam|కారణం తెలియదు కానీ..ఖమ్మం ఘటన దురదృష్టకరం
ఖమ్మం పత్తి మార్కెట్లో అగ్నిప్రమాదం జరగడానికి తనకి ఇంకా కారణం తెలియదు కానీ ఘటన జరగడం దురదృష్టకరమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌తో కలిసి గురువారం ఖమ్మం పత్తి మార్కెట్లో ప్రమాదం జరిగిన తీరును…