MLC Kavitha: ఇంటి భోజనం, బెడ్‌షీట్లకు కోర్టు అనుమతి

MLC కవిత మెడికల్ రిపోర్ట్స్‌ను లాయర్లకు అందించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కవిత ఆరోగ్యం దృష్ట్యా జైలు అధికారులను ఆదేశించారు.

ఈడీ అధికారుల కస్డడి ముగియడంతో ఎమ్మెల్సీ కవిత(Kavitha) తీహార్​ జైలుకు తరలించారు. ఈక్రమంలోనే కోర్టు (Court) జైల్లో ఇంటి నుంచి భోజనం, పరుపులు, బెడ్‌షీట్లు, పుస్తకాలు, మందులు, కొన్ని న్యూ్స్ పేపర్లు, పెన్నులు ఏర్పాటు చేయాలని న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది.

కోర్టు నుంచి జైలుకు వెళ్లే సమయంలో ఎమ్మెల్సీ కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అంటూ వెళ్లారు. అప్రూవర్​గా మారాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అంతేగాకుండా రాజకీయ లాండరింగ్​ కేసులతో ఒత్తిడి చేసి జైల్లో ఎన్ని రోజులు బంధించాలని చూస్తారని ప్రశ్నించారు.

Share post:

లేటెస్ట్