KTR: ఇచ్చిన హామీలు అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇల్లందులో పట్టభద్రులతో సమావేశమైన ఆయన.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రభుత్వాన్ని ప్రశంసించే వారిని కాదని హామీల అమలు కోసం ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని కోరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దశాబ్దాలుగా కాంగ్రెస్ చేయలేని పనులు చేసి చూపించామని అన్నారు కేటీఆర్.
వాట్సాప్లో ఉచితంగా PF బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు.. ఎలా అంటే?
ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగులు Provident Fund (PF ) తమ ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవాలనుకుంటారు. అయితే ఇంటర్నెట్ అందుబాటులో లేకపోయినా లేదా ఆన్లైన్ సైట్లో లోడింగ్ సమస్యలు వస్తే కొంతమందికి కంగారుగా ఉంటుంది. కానీ అలాంటి సమయంలో…