దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. వారణాసి నుంచి ఎంపీగా మోడీ పోటీ చేయనున్నట్లు వినోద్ తావడే తెలిపారు. తెలంగాణ నుంచి 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. 195 మందితో తొలి జాబితా విడుదల చేశారు. ఈ జాబితాలో 28 మంది మహిళలకు స్థానం కల్పించింది. వారణాసి నుంచి ఎంపీగా మోడీ పోటీ చేయనున్నట్లు వినోద్ తావడే తెలిపారు. తెలంగాణ నుంచి 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది.సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, కరీంనగర్ బండి సంజయ్, నిజామాబాద్ ధర్మపురి అర్వింద్,మల్కాజిగిరి ఈటెల రాజేందర్, జహీరాబాద్ బిబి పాటిల్, భువనగిరి భూర నర్సయ్య గౌడ్, చేవళ్ల కొండా విశ్వేశ్వర రెడ్డి, హైదరాబాద్ డా. మాధవీలత, నాగర్ కర్నూలు భారత్