నేడు ఓపెన్​ టెన్త్​, ఇంటర్​ ఫలితాలు

Mana Enadu తెలంగాణ సార్వత్రిక విద్య(TOSS) నిర్వహించిన పదో తరగతి, ఇంటర్​ ఫలితాలు ఈ రోజు ఉదయం 11గంటల విడుదల చేయనున్నట్లు టాస్​ డైరక్టర్​ వి.శ్రీహరి ఓ ప్రకటనలో తెలిపారు.

గత నెల ఏప్రిల్​, మే నెలలో జరిగిన పదో తరగతి, ఇంటర్​ పరీక్షల ఫలితాలు గురువారం ఉదయం 11గంటలకు రిలీజ్​ చేయడం జరుగుతుందన్నారు. హల్​ టిక్కెట్​ లేదా అడ్మిషన్​ నెంబర్​తో TOSS వెబ్​సైట్​లో ఫలితాలు చూసుకొవచ్చని వెల్లడించారు.

ఫలితాలు కోసం ఇక్కడ క్లిక్​ చేయండి https://www.telanganaopenschool.org/

Share post:

లేటెస్ట్