రాజేంద్రనగర్ లో వాటర్ ట్యాంకర్ బీభత్సం..మూడేళ్ల చిన్నారి మృతి

మన Enadu:రాజేంద్రనగర్​ సర్వీస్​ రోడ్డులో వాటర్​ ట్యాంకర్​ అతివేగానికి మూడేళ్ల చిన్నారి బలి కావాల్సిన ఘటన గురువారం జరిగింది.

పాతబస్తీకి చెందిన కుటుంబ సభ్యులు కారులో హిమాయత్​సాగర్​ సర్వీస్​లో రోడ్డులో ప్రయాణం చేస్తున్నారు. ఎదురుగా వస్తున్న వాటర్​ ట్యాంకర్​ అతివేగంగా వచ్చి ఢికొంది. ఈఘటనలో చిన్నారి అక్కడిక్కడే మృతి చెందగా మరో కుటుంబ సభ్యుడి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానకంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share post:

లేటెస్ట్