అలరించిన సాన్విక సంగీత “నృత్య ప్రదర్శన

మన ఈనాడు:
హైదరాబాద్ శ్రీ త్యాగరాయ గ్రామసభ మహంతి ఆర్ట్ థియేటర్ లో నిర్వహించిన దేవి శరన్నవరాత్రుల సందర్భంగా “సంగీత” నృత్య “గురువులకు విజయోస్తుతే నారి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో “నాట్య ప్రదర్శన “చేసిన స్ఫూర్తి విద్యాసంస్థల చైర్మన్ రాపర్తి సురేష్ గౌడ్,ఉషశ్రీ దంపతుల కూతురు రాపర్తి సన్విక శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన మందిరంలో విజయోస్తుతే నారి బిరుదు ప్రధానం చిన్నారులకు కళాతేజం అవార్డు ప్రధానం కార్యక్రమంలో చిన్నారులు “సంగీత నృత్యం “మరియు వివిధ రంగాలలోని నిష్ణాతులైన శ్రీమూర్తులకు విజయోస్తుతి నారి బిరుదు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి విద్యాసంస్థల చైర్మన్ రాపర్తి సురేష్ గౌడ్ ఉషశ్రీ నృత్య ప్రదర్శన ఇచ్చిన చిన్నారుల తల్లిదండ్రులు గురువులు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు

Share post:

లేటెస్ట్