పాకిస్థాన్ వక్రబుద్ధి.. ఉగ్రవాదులకు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు

భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’ అనంతరం, ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్(Pakistan) నిజస్వరూపం మరోసారి బట్టబయలైంది. ఈ ఆపరేషన్‌లో మరణించిన ఉగ్రవాదుల మృతదేహాల(Dead bodies of terrorists)కు పాకిస్థాన్ ప్రభుత్వం(Pakistan Govt) సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం, ఈ కార్యక్రమాలకు లష్కరే తోయిబా(Lashkar-e-Taiba) అగ్ర కమాండర్ హాఫీజ్ అబ్దుల్ రౌఫ్(Hafiz Abdul Rauf), పలువురు సైనికాధికారులు హాజరుకావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని భారత్(India) సహా పలు దేశాలు ఆరోపిస్తున్నప్పటికీ, తాము కూడా ఉగ్రవాద బాధితులమేనని పాకిస్థాన్ తరచూ పేర్కొంటోంది. అయితే, తాజాగా ‘ఆపరేషన్ సిందూర్’ లో మరణించినట్లు చెప్పబడుతున్న ముష్కరులకు పాకిస్థాన్ సైనిక లాంఛనాల(Pakistan military insignia)తో అంత్యక్రియలు నిర్వహించడంతో పాక్ వక్రబుద్ధి మరోసారి బహిర్గతమైంది. దీంతో ప్రపంచ దేశాలు పాకిస్థాన్‌పై మండిపడుతున్నాయి.

Related Posts

Fish Venkat: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (Fish Venkat) శుక్రవారం (జులై 18) రాత్రి కన్నుమూశారు. 53 ఏళ్ల ఆయన అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం(serious illness)తో…

Air India plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదంపై నిరాధార ఆరోపణలు చేయొద్దు: AAIB

అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన(Air India plane Crash Incident)పై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఇచ్చిన నివేదిక(Report)పై విభిన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏఏఐబీ స్పందించింది. ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని, దీనిపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *