Tharun Bhasckar: ‘ఈ నగరానికి’ సీక్వెల్ వచ్చేస్తోంది.. టైటిల్ ఇదే!

యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఈ నగరానికి ఏమైంది’ (Ee Nagaraniki Emaindi) ప్రేక్షకులను ఎంతగా అలరించిందో తెలిసిందే. మూవీలో శ్వక్‌సేన్‌ (Vishwak Sen), సుశాంత్‌ రెడ్డి, అభినవ్‌ (Abhinav Gomatam), వెంకటేశ్‌ కాకుమాను (venkatesh kakumanu) ప్రధాన పాత్రల్లో నటించి చేసిన సందడి అంతాఇంతా కాదు. అందుకే ఈ మూవీని యువత తమ గ్యాంగ్తో మళ్లీ మళ్లీ చూస్తూ ఉంటారు. దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ (Tharun Bhasckar)కు పెళ్లిచూపులు తర్వాత అంతకంటే భారీ విజయాన్ని ఈ మూవీ అందించింది. ఇప్పుడు ఆయన దీనికి ఈ సినిమాకు సీక్వెల్ రూపొందిస్తున్నారు. ‘ఈ నగరానికి ఏమైంది’ కాంబినేషన్‌లో ‘ఈఎన్‌ఈ రిపీట్‌’ (ENE Repeat) అనే టైటిల్తో తీయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని అనౌన్స్‌ చేస్తూ టీమ్‌ ఆదివారం ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేసింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *