
ప్రతి వారం లాగే ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అలరించేందుకు రెడీ అయ్యాయి. మరి ఈ వారం థియేటర్లలోకి రానున్న బ్లాక్‌బస్టర్ చిత్రాలు, థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్‌లు ఏంటో ఓసారి చూద్దామా..?
థియేటర్ లో రానున్న సినిమాలివే..
- డ్రాగన్ – ఫిబ్రవరి 21
- జాబిలమ్మ నీకు అంత కోపమా – ఫిబ్రవరి 21
- బాపు – ఏ ఫాదర్స్ సూసైడ్ స్టోరీ – ఫిబ్రవరి 21
- రామం రాఘవం – ఫిబ్రవరి 21
ఈ వారం ఓటీటీ చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే
నెట్ ఫ్లిక్స్
జీరోడే (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 20
డాకు మహారాజ్ (తెలుగు) – ఫిబ్రవరి 21
అమెజాన్ ప్రైమ్
రీచర్3 (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 20
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
ది వైట్ లోటస్ (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 17
ఊప్స్ అబ్ క్యా (హిందీ సిరీస్) – ఫిబ్రవరి 20
ఆఫీస్ (తమిళ సిరీస్) – ఫిబ్రవరి 21
జీ5
క్రైమ్ బీట్ (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 21
ఆపిల్ టీవీ ప్లస్
సర్ఫేస్2 (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 21