
ఫిబ్రవరి చివరి వారం వచ్చేసింది. ఈ వారంలో మహాశివరాత్రి (Maha Shivaratri) పర్వదినం సందర్భంగా థియేటర్‌లో పలు సినిమాలు సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. మరోవైపు ఓటీటీలోను పలు ఆసక్తికర సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ వారం థియేటర్లో మజాకా వంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలు రిలీజ్ అవుతుంటే.. ఓటీటీలో మాత్రం థ్రిల్ పంచే వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి అవేంటో ఓ లుక్కేద్దామా..
థియేటర్లో రిలీజ్ కానున్న సినిమాలివే
- మజాకా (Mazaka) – ఫిబ్రవరి 26
- శబ్దం – ఫిబ్రవరి 28
- అగాథియా – ఫిబ్రవరి 28
- తకిట తదిమి తందాన – ఫిబ్రవరి 27
ఈ వారం ఓటీటీ సినిమాలు/ సిరీస్‌లివే
నెట్‌ఫ్లిక్స్
- డబ్బా కార్టెల్ (సిరీస్) ఫిబ్రవరి 28
- అమెజాన్ ప్రైమ్
- జిద్దీ గర్ల్స్ (సిరీస్) ఫిబ్రవరి 27
- హౌస్ ఆఫ్ డేవిడ్ (సిరీస్) ఫిబ్రవరి 27
- సుడల్2 (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 28
- సూపర్ బాయ్స్ ఆప్ మాలేగావ్ (హిందీ మూవీ) ఫిబ్రవరి 28
ఈటీవి విన్
- డిటెక్టివ్ కాన్ (కార్టూన్ ) ఫిబ్రవరి 27
- ది సిస్టర్స్ (కార్టూన్ ) ఫిబ్రవరి 27
- బాల్ బాహుబలి (కార్టూన్ ) ఫిబ్రవరి 27
- అభిమన్యు (కార్టూన్ ) ఫిబ్రవరి 27
- కిట్టీ ఈజ్ నాట్ ఏ క్యాట్ (కార్టూన్ ) ఫిబ్రవరి 27
జియో హాట్‌స్టార్
- సూట్స్: లాస్ ఏంజిల్స్(వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 24
- బీటిల్ జ్యూస్ (హాలీవుడ్) ఫిబ్రవరి 28
- లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ (మలయాళం)ఫిబ్రవరి 28
- ది వాస్ప్ (హాలీవుడ్) ఫిబ్రవరి 28