Varalaxmi||హైదరాబాదే నాకే ప‌స్ట్‌

Mana Enadu:ఇటీవలే తన చిరకాల మిత్రుడు, గ్యాలరిస్ట్‌ నికోలస్‌ సచ్‌దేవ్‌ను పెళ్లాడింది కథానాయిక వరలక్ష్మి శరత్‌కుమార్‌. థాయ్‌లాండ్‌లో వీరి పెళ్లి జరిగింది. వివాహానంతరం తొలిసారి తన భర్తతో కలిసి హైదరాబాద్‌కు విచ్చేసింది వరలక్ష్మి శరత్‌కుమార్‌. ఈ సందర్భంగా కొత్త దంపతులు మీడియాతో ముచ్చటించారు.

గ్యాలరిస్ట్‌ నికోలస్‌ సచ్‌దేవ్‌ను పెళ్లాడింది కథానాయిక వరలక్ష్మి శరత్‌కుమార్‌. థాయ్‌లాండ్‌లో వీరి పెళ్లి జరిగింది. వివాహానంతరం తొలిసారి తన భర్తతో కలిసి హైదరాబాద్‌కు విచ్చేసింది వరలక్ష్మి శరత్‌కుమార్‌. ఈ సందర్భంగా కొత్త దంపతులు మీడియాతో ముచ్చటించారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ మాట్లాడుతూ ‘నా సినీ ప్రయాణంలో తెలుగు ప్రేక్షకులు చూపించిన ఆదరణ మరువలేనిది. హైదరాబాద్‌ నాకు సెకండ్‌హోమ్‌. నా భర్తతో కలిసి ఫస్ట్‌టైమ్‌ హైదరాబాద్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీస్సులతో భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు చేస్తాను. మీ ఆదరణ కలకాలం ఉండాలని కోరుకుంటున్నా’ అని చెప్పింది. తన భార్య గ్రేట్‌ హ్యూమన్‌ బీయింగ్‌ అని, ఆమెను పెళ్లాడటం తన అదృష్టమని నికోలస్‌ సచ్‌దేవ్‌ అన్నారు.

Related Posts

Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై (Bellamkonda Srinivas) కేసు నమోదైంది. రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీస్తో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు బుక్ అయ్యింది. ఈనెల 13న జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని…

Ram Pothineni: రామ్ కొత్త మూవీ గ్లిమ్స్ వచ్చేసింది.. మూవీ పేరు ఇదే..

రామ్ పోతినేతి (Ram Pothineni), భాగ్య శ్రీ బోర్సే (Bhagyashri Borse) కాంబోలో మహేశ్ బాబు.పి తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించిన సూపర్ అప్డేట్ వచ్చేసింది. రామ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ గ్లిమ్స్ను రిలీజ్ చేశారు. ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ (Andhra King…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *