Chenab Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి.. నేడు ప్రారంభించనున్న మోదీ

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి అయిన చీనాబ్(Chenab) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో ఇంజినీరింగ్ అద్భుతాలతోపాటు ఎంతో ప్రత్యేకత కలిగిన చీనాబ్ బ్రిడ్జి (Chenab Bridge)పై అత్యాధునిక వందే భారత్ రైలు(Vande Bharat Train) పరుగులు పెట్టనుంది.…

Parliament Monsoon Sessions: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ విడుదల

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల(Parliament Monsoon Sessions) తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు జులై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకూ దాదాపు 23 రోజులపాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. దీనికి సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు(Union…

Heavy Rains: ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు.. వరదలకు 25 మంది మృతి

ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలకు 25 మంది మరణించారు. అస్సాం రాజధాని గౌహతి (gowhathi)లో మట్టి కూరుకుపోయి ఐదుగురు చనిపోగా.. ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. గోలాఘాట్, లక్ష్మీపుర్ జిల్లాల్లో భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. దీంతో ఆ…

సింధూ జలాల విషయం వెనక్కి తగ్గేది లేదు: పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు 

సింధూ జలాల (Indus Waters) పై అస్సలు రాజీపడే ప్రసక్తే లేదని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ (Pakistan Army Chief Asif Munir) మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ లో యూనివర్సిటీల ప్రొఫెసర్లు, సీనియర్ ప్రొఫెసర్ల సమావేశంలో…

Corona Virus: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్త వేరియంట్లతో దడ 

దేశంలో మళ్లీ కరోనా (Corona) కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఢిల్లీలో ఏకంగా ఒకే రోజు 23 కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాజాగా దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కొత్త రకం కరోనా వేరియంట్లను గుర్తించినట్లు…

India vs Pakistan: పాక్ ఉగ్రవాదంతో 20 వేల మంది భారతీయులు చనిపోయారు!

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC) సమావేశంలో భారత్ ధీటైన సమాధానం ఇచ్చింది. ఐరాస భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ (Parvathaneni Harish) పాక్ రాయబారి మాట్లాడిన దానికి కౌంటర్ ఇచ్చారు. పాకిస్థాన్…

Pakistan Airspace: ఏర్‌స్పేస్ మూసివేత.. మరో నెల పొడిగించనున్న పాక్?

భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తూ పాకిస్థాన్(Pakistan closing its airspace) తీసుకున్న నిర్ణయాన్ని మరో నెల రోజుల పాటు పొడిగించినట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్(Pakistan) ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏప్రిల్…

Jyothi malhotra: పాక్‌కు గూఢచర్యం.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకి బిగుస్తున్న ఉచ్చు!

పాకిస్థాన్ కోసం గూఢచర్యం(indian spy) చేసిందన్న ఆరోపణలతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(Youtuber jyothi malhotra)ను ఎన్ఐఏ (NIA), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారులు విచారిస్తున్నారు. హర్యానాకు చెందిన జ్యోతి ‘ట్రావెల్ విత్ జో’ అనే యూట్యూబ్ ఛానెల్‌ను నడుపుతుండగా.. ఆమెకు సోషల్…

IND-PAK War: పాక్‌ మొత్తాన్నీ టార్గెట్ చేసే సామర్థ్యం భారత్‌కు ఉంది: ఆర్మీ ఉన్నతాధికారి

పాక్‌ భూభాగంలోని ఏ ప్రాంతాన్నైనా టార్గెట్‌ చేసి దాడి చేసే మిలిటరీ సామర్థ్యం(Military capability) భారత్‌కు ఉందని ఆర్మీ అధికారి లెఫ్టెనెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డీకున్హా(Lieutenant General Sumer Ivan DeCunha) అన్నారు. తాజాగా ఆయన ఓ న్యూస్​ ఛానెల్​తో…

జమ్మూకశ్మీర్‌లో సెర్చ్ ఆపరేషన్.. ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు

ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌(Pahalgam Terror Attack)లో జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత భారత్ అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుని ఉగ్రవాదుల(Terrorists) బేస్ క్యాంపులే లక్ష్యంగా పాకిస్థాన్‌లో దాడులు చేసింది. అలాగే ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకూ…