India vs Pak: బోర్డర్లో టెన్షన్ టెన్షన్.. యుద్ధం తప్పదా?
పహల్గాం ఉగ్రదాడి(Pahalgam terror attack) తర్వాత భారత్-పాక్ మధ్య యుద్ధ(War between India and Pakistan) వాతావారణం నెలకొంది. ఇరు దేశాల కదలికలు చూస్తుంటే ఏ క్షణమైనా యుద్ధం మొదలు కావచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని…
India vs Pak: పాకిస్థాన్‌కు నిధులు ఆపాలని ఏడీబీని కోరిన భారత్!
ఇటీవల జమ్మూకశ్మీర్(J&K)లో పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో పాకిస్థాన్(Pakistan)పై భారత్ దౌత్యపరమైన చర్యల(Diplomatic actions)ను ముమ్మరం చేసింది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై పాక్‌ను ఒంటరి చేయడంలో ఆశించిన ఫలితాలు సాధిస్తోన్న భారత్ తాజాగా మరో విషయంలో దాయాదికి షాక్ ఇచ్చింది.…
పాక్‌కు మరో షాకిచ్చిన భారత్.. మెయిల్స్, పార్సిళ్ల మార్పిడి నిలిపివేత
ఇటీవల జమ్మూకశ్మీర్(J&K)లోని పహల్గామ్(Pahalgam)లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి(Terror Attack) నేపథ్యంలో భారత్(India) పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే సింధు జలాల(Sindu River Water) ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్.. పలు కీలక ఆంక్షలు విధించింది. తాజాగా పాకిస్థాన్‌కు మరో షాకిచ్చింది. పాక్ నుంచి…
పాకిస్థాన్ వెకిలి చేష్టలు.. FM రేడియోలో ఇండియన్ సాంగ్స్ నిలిపివేత!
భారత్, పాకిస్థాన్(India vs Pakistan) మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎఫ్ఎం రేడియో(FM Radio) స్టేషన్లలో భారతీయ పాటల(Indian Songs) ప్రసారాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (PBA)…
India-Bangla Border: భారత్-బంగ్లా బోర్డర్లో హైఅలర్ట్.. ఎందుకంటే?
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత బంగ్లాదేశ్ సరిహద్దు(India-Bangladesh Border)లో కేంద్రం హైఅలర్ట్(High Alert) ప్రకటించింది. ఇండియా, పాకిస్థాన్ మధ్య యుద్ధ(India vs Pak War Situation) వాతావరణం నెలకొన్న ఈ సమయంలో బంగ్లాదేశ్, పాక్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న…
Supreme Court: కొత్త సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court)కు నూతన ప్రధాన న్యాయమూర్తి (CJI) రాబోతున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా(CJI Justice Sanjiv Khanna) పదవీ విరమణ నేపథ్యంలో, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (BR Gavai) తదుపరి సీజేఐగా నియమితులయ్యారు.…
Gang Rape: ఎటుపోతుందీ లోకం.. ఐదేళ్ల చిన్నారిని చంపి తల్లిపై గ్యాంగ్ రేప్!
రోజురోజుకీ టెక్నాలజీ(Technology) కొత్త పుంతలు తొక్కుతున్నా.. ప్రజల్లో మార్పు రావడం లేదు. కేవలం మహిళా దినోత్సవం(Women’s Day) రోజే వారిని ఆకాశాన్ని ఎత్తే మనం మిగతా రోజుల్లో వారి కోసం ఏం చేస్తున్నాం.. కామాంధుల వలలో పడి చితికిపోతుంటే చూసి నోరుమూసుకుంటున్నాం.…
Pahalgam Effect: సరిహద్దుల్లో యుద్ధమేఘాలు.. పాకిస్థాన్ కీలక ప్రకటన
భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధమేఘాలు(India-Pakistan War Situations) కమ్ముకున్న వేళ దాయాది దేశం కీలక ప్రకటన చేసింది. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్, పాక్ మధ్య పరిస్థితులు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. ఇరుదేశాలు పోటాపోటీగా ఆంక్షలు విధించుకుంటున్నాయి. దేశ…
Mukesh Ambani గొప్ప మనసు.. ఉగ్రదాడి క్షతగాత్రులకు ఉచిత వైద్యం
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం(Pahalgam) వద్ద ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి(Terror Attack) ఘటనపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిలో అమాయక…
పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్థాన్ కు మరో షాక్
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై భీకర ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో దాయాది దేశంపై యావత్ భారతావని నిప్పులు కురిపిస్తోంది. ఆ దేశంతో అన్ని సంబంధాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా అదే…
















