చింత‌కాని రైల్వేస్టేష‌న్‌లో మృత‌దేహం

చింత‌కాని రైల్వేస్టేష‌న్‌లో ఓవ్య‌క్తి మృతిచెందిన ఘ‌ట‌న సోమ‌వారం జ‌రిగింది. రైల్వే పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని విచారించ‌గా యాచ‌కుడిగా గుర్తించారు.మృతునికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ల‌భించ‌లేద‌ని జీఆర్‌పీ ఎస్సై పారుప‌ల్లి భాస్క‌ర్‌రావు తెలిపారు.గ‌డిచిన నెల‌రోజులుగా రైల్వేస్టేష‌న్‌లోనే ఉంటూ బిక్షాట‌న చేస్తున్న‌ట్లుగా ప్రాథ‌మికంగా…

Delhi: ఢిల్లీలో పాఠశాలలు రీఓపెన్​ చేయాలని సుప్రీం ఆదేశం

దేశ రాజధాని ఢిల్లీ (Delhi) కాలుష్యం తగ్గుముఖం పట్టింది. దీంతో GRAP-4 నిబంధనలు తొలగించాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు స్కూళ్ల విషయంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలలు (Delhi Schools)ఫిజికల్ మోడ్‌లో…

MH Politics: మహా నాయకుల దారెటు?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయ ఢంకా మోగించింది. బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫఢ్నవీస్ (CM Devendra Phadnavees) మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలోని తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీనియర్ నేతలు శరద్ పవర్,(shardh…

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు

కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొందరు బీఆర్ఎస్ నాయకులు తమతో టచ్ లో ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (mahesh kumar goud) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. త్వరలోనే వారు కాంగ్రెస్ పార్టీలో…

మార్గశిర మాసం.. హిందువులకు ప్రత్యేకం

హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం మార్గశిర మాసం. దీన్ని అన్ని మాసాల్లో కెల్లా అగ్రమైనదిగా భావిస్తారు. ఇది వార్షిక హిందూ క్యాలెండర్‌లో (hindu calender) తొమ్మిదవది కాగా నవంబర్-డిసెంబర్‌కు నెలలో వస్తుంది. కాగా ఈ మాసంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంటర్నేషనల్…

Free Scooty Scheme: ఏపీలో మరో కొత్త స్కీం.. వీరికి త్వరలోనే ఫ్రీ స్కూటీలు!

ఏపీలో కూటమి సర్కార్(Alliance Govt in AP) అధికారంలోకి వచ్చింది మొదలు అటు అభివృద్ధి.. ఇటు సంక్షేమానికి(Welfare) పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతోంది. మరోవైపు విపక్షంలో ఉన్న YCP బురద జల్లేందుకు ఎప్పటికప్పుడు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయినా కూటమి గవర్నమెంట్…

సంధ్య థియేటర్‌ ఘటన.. అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు

Mana Enadu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న (Rashmika Mandanna)  జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘పుష్ప-2 : ది రూల్’. ఈ సినిమా డిసెంబరు 6 (గురువారం) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్…

సముద్రంలో మునిగిన పడవ.. 12 మందిని కాపాడిన భారత్​, పాక్

అరేబియా సముద్రంలో (Arabian Sea) మునిగిపోయి సహాయం కోసం ఎదురుచూస్తున్న 12 మందిని భారత్​, పాకిస్తాన్​ తీర ప్రాంత రక్షణ బలగాలు (Indian Coast Guard) కాపాడాయి. భారత్​కు చెందిన అల్​ పిరాన్​ అనే నౌక.. ఈనెల 4వ తేదీన గుజరాత్​లోని…

Ramprasad: జబర్దస్త్‌ రామ్‌ప్రసాద్‌కు ప్రమాదం

Mana Enadu : రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రమాదం (Thukkuguda Road Accident) చోటుచేసుకుంది. ఈ ఘటనలో జబర్దస్త్‌ కమెడియన్‌ రామ్‌ ప్రసాద్‌ (Jabardast Ramprasad) గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవ్వడంతో ఆయనకు…

Donald Trump: నాసా అధిపతిగా మస్క్​ ఫ్రెండ్​.. నామినేట్​ చేసిన ట్రంప్​

జనవరిలో అమెరికా అధ్యక్ష పదవి అధిరోహించనున్న డొనాల్డ్​ ట్రంప్​ (Donald Trump).. కీలకమైన పదవుల్లో పలువురిని నామినేట్​ చేస్తున్నారు. తాజాగా నాసా (NASA) అధిపతిగా జరెడ్ ఇసాక్‌మన్‌ను నామినేట్ చేసినట్లు బుధవారం ట్రంప్ ప్రకటించారు. ఇప్పటివరకు పనిచేస్తున్న బిల్ నెల్సన్ స్థానంలో…