Govt Jobs: గుడ్‌న్యూస్.. తెలంగాణ ఆరోగ్య శాఖలో 1,623 పోస్టులకు నోటిఫికేషన్
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. ఇందులో తెలంగాణ వైద్య విధాన పరిషత్…
Infosys: యువతకు గుడ్‌న్యూస్.. ఈ కోర్స్ లు చేస్తే జాబ్స్ పక్కా.. అంటున్న ఇన్ఫోసిస్..
ఇన్ఫోసిస్(Infosys) ఫౌండేషన్ “స్ప్రింగ్‌బోర్డ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్”(“Springboard Livelihood Programme) పేరుతో ఒక విశిష్టమైన సామాజిక బాధ్యత కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూలై 15, 2025న ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్, భారతదేశ యువతకు నైపుణ్య శిక్షణతో పాటు స్థిరమైన ఉపాధి అవకాశాలను అందించడమే లక్ష్యంగా…
Google: గూగుల్ స్పెషల్ ఆఫర్: విద్యార్ధులకు గూగుల్ AI ప్లాన్ ఉచితం.. ఎలా పొందాలో తెలుసుకోండి!
భారతదేశంలోని విద్యార్థులకు గూగుల్ శుభవార్త చెప్పింది. విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకాన్ని ప్రోత్సహించేందుకు, గూగుల్ “Gemini for Students” పేరిట ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా, భారతీయ విద్యార్థులు ఏడాది పాటు గూగుల్ జెమినీ అడ్వాన్స్డ్ ప్లాన్‌ను(Google Gemini…
TGPSC: గ్రూప్-3.. అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాయిదా
తెలంగాణ(Telangana Group-3)లో గ్రూప్-3 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అలర్ట్. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన సర్టిఫికేషన్ వెరిఫికేషన్(Certification Verification) ప్రక్రియ వాయిదా పడింది. ఈ మేరకు TDPSC అధికారిక ప్రకటన విడుదల చేసింది.…
TGPSC: గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్.. సర్టిఫికేషన్ షెడ్యూల్ ఇదే!
తెలంగాణలోని గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్. రాష్ట్రంలోని గ్రూప్-3 పోస్టుల(Group-3 posts)కు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ షెడ్యూల్(Certification Verification Schedule) రిలీజైంది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక ప్రకటన చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 18…
Mega DSC-2025 Exams: నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు.. నిమిషం లేటైనా నో ఎంట్రీ
ఏపీలోని నిరుద్యోగులు ఎదురుచూస్తున్న Mega DSC Exams ఇవాళ్టి (జూన్ 6) నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు ఆన్లైన్(Online) విధానంలో రాష్ట్రవ్యాప్తంగా 154 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ప్రతి రోజూ…
TG TET: తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం టెట్-2025(Telangana State Teacher Eligibility Test) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.. జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య తెలంగాణలో టెట్ నిర్వహించనున్నట్లు…
ALP: 5,696 ఉద్యోగాలు.. రైల్వేశాఖ కీలక ప్రకటన
రైల్వే ఉద్యోగాలకు సంబంధించి ఆ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు అసిస్టెంట్ లోకో పైలట్(Assistant Loco Pilot) పరీక్షకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష(స్టేజ్-2)కు కొత్త తేదీలను ప్రకటించింది. ఈ పరీక్ష ముందు…
















