JNV: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరోసారి నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తు గడువు పెంపు

విద్యార్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న జవరహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు(Application Deadline)ను అధికారులు మరోసారి పొడిగించారు. అర్హులైన, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆగస్టు 27వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. 2026- 27…

TG TET: తెలంగాణ టెట్​ రిజల్ట్స్​ వచ్చేశాయ్​..

తెలంగాణ టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీజీ టెట్) (TG TET) రిజల్ట్స్​ వచ్చేశాయి. సచివాలయంలో మంగళవారం ఉదయం 11గంటలకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా రిలీజ్ చేశారు. జూన్ 18 నుంచి 30వ తేదీల మధ్య ఆన్లైన్ పరీక్షలు జరిగాయి. మొత్తం…

AP EAPCET-2025: ఈనెల 7 నుంచి ఏపీలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షురూ

ఏపీ ఈఏపీసెట్(AP EAPCET-2025) అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఈ పరీక్షలు(Exmas) మే 19 నుంచి 27 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగాయి. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్(Agriculture), ఫార్మసీ(Pharmacy) పరీక్షలను నిర్వహించారు. మే…

Schools Holiday: ఏపీలో నేడు ఆ స్కూళ్లకు సెలవు.. ఎందుకో తెలుసా?

ఏపీ(Andhra Pradesh)లోని ప్రైవేటు పాఠశాలలపై తీసుకుంటున్న ఏకపక్ష చర్యలకు నిరసనగా నేడు (జులై 3) రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లను మూసివేసినట్లు ఏపీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘాలు(AP Private School Owners Associations) ప్రకటించాయి. ఈ నిర్ణయం తమ ఆవేదనను తెలిపేందుకే…

Engineering Fees: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇంజినీరింగ్‌లో పాత ఫీజులే కొనసాగించాలని సర్కార్ నిర్ణయం

తెలంగాణ(Telangana)లో ఇంజినీరింగ్(Engineering) చేయాలనుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ ఫీజుల(Engineering Fees)ను పెంచకూడదని నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత ఫీజులనే ఈ ఏడాది కూడా కొనసాగించాలని సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.…

TG EAPCET 2025: నేటి నుంచి ఎంసెట్ తొలి విడత కౌన్సెలింగ్

తెలంగాణ ఎంసెట్ (TG EAPCET 2025) కౌన్సెలింగ్ ప్రక్రియ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, అండ్ ఫార్మసీ కోర్సులలో అడ్మిషన్ల ప్రక్రియ నేటి నుంచి మొదలుకానుంది. ఈ మేరకు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TGCHE) ఈ ప్రక్రియను నిర్వహించనుంది. 2025 కౌన్సెలింగ్…

AP PGCET 2025: ఏపీ పీజీసెట్ ఫలితాలొచ్చేశాయ్..

ఆంధ్రప్రదేశ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP PGCET 2025) ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Education Minister Nara Lokesh) ఫలితాలను ఎక్స్(X) వేదికగా రిలీజ్ చేశారు. కాగా ఈ ఏడాది…

TG Supplementary Results: గెట్ రెడీ.. నేడే ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్

తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల(Inter Advanced Supplementary Results) కోసం ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న విద్యార్థులకు అలర్ట్ వచ్చేసింది. ఈ మేరకు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌తోపాటు ఇంప్రూవ్ మెంట్ ఫలితాలు(Improvement results) ఈ రోజు (జూన్ 16) వెలువడనున్నాయి. ఈ…

Schools Open: ఇవాళ్టి నుంచి స్కూల్స్ ఓపెన్.. ఈ ఏడాది సెలవులు ఎన్నంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి (జూన్ 12, 2025) పాఠశాలలు పునఃప్రారంభం(Schools Re-open) కానున్నాయి. 2025-26 విద్యా సంవత్సరాని(academic year)కి సంబంధించి AP, తెలంగాణ పాఠశాల విద్యాశాఖలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ప్రభుత్వ విద్యార్థులకు యూనిఫాం, బూట్లు, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్‌…

TG POLYCET: నేడు తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ పాలిసెట్‌(TG POLYCET-2025) ఫలితాలను శనివారం (మే 24) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (SBTET) కార్యదర్శి బి.శ్రీనివాస్‌ తెలిపారు. ఈ నెల 13వ తేదీన జరిగిన పరీక్షకు మొత్తం 98,858 మంది…