నాగులవంచలో మాతృభాషా దినోత్సవ వేడుకలు

మన ఈనాడు: చింతకాని మండలం నాగులవంచ శ్రీ ఆదర్శ విద్యాలయంలో మాతృభాషా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాతృభాష తెలుగు యొక్క గొప్పతనాన్ని మాతృభాష నేర్చుకోవటం వల్ల కలుగు ప్రయోజనాన్ని విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ బోడేపూడి కిరణ్ విద్యార్థులకు…

Good News: చింతకానిలో100 రెసిడెన్షియల్ స్కూల్స్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్​ న్యూస్​ చెప్పింది. స్వయంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కనే శుభవార్త ప్రకటించారు.రాష్ట్రవ్యాప్తంగా రూ. 2500కోట్లతో మరో 100 రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మించనున్నట్లు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా తాను ప్రాతినిధ్యవ వహిస్తున్న మధిర నియోజకవర్గం…

మేడారం జాతర.. విద్యార్థులకు 5 రోజులు సెలవులు..

తెలంగాణ కుంభమేళ మేడారం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ములుగు జిల్లాలో 4రోజులు పాఠశాలలు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు జిల్లాకలెక్టర్ . అదివారం సెలవుతో కలిపి వరుసగా 5 రోజులు సెలవులు వచ్చాయి. 21వ తేదీ నుంచి…

రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

మన ఈనాడు:ఎల్బీ స్టేడియంలో కొత్తగా ఎంపికైన 13,444 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ నియామకాలకు అడ్డుగా ఉన్న న్యాయపరమైన చిక్కులు, అడ్డంకులను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగిస్తోందన్నారు. రిక్రూట్‌మెంట్‌లో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా…

బాలల వైజ్ఞానిక ప్రదర్శనలో సత్తా చాటి..సౌత్​ ఇండియా వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైన రెజొనెన్స్​

మన ఈనాడు: రాష్ట్ర స్థాయిలో జరిగిన బాలల వైజ్ఞానిక ప్రదర్శనలో ఖమ్మం రెజొనెన్స్​ విద్యార్ధిని శ్రీవల్లి సత్తా చాటింది. సౌత్​ ఇండియా వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై అందరి ప్రశంశలు అందుకుంటుంది. తెలంగాణ డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క 9వ తరగతి…

AP SSC EXAMS : టెన్త్ విద్యార్థులకు అలర్ట్…పరీక్ష ఫీజు చెల్లింపుపై కీలక అప్ డేట్..!!

ఏపీలో టెన్త్ చదువుతున్న విద్యార్థులకు అలర్ట్. పదోతరగతి ఫరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. లేట్ ఫీజుతో డిసెంబర్ 1నుంచి 4వరకు పెంచింది. తాజాఉత్తర్వులు ప్రకారం లేట్ ఫీజుతో రూ. 500తో డిసెంబర్ 10 నుంచి…

తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లకు గుడ్‌న్యూస్‌..ఆ రెండు రోజులు సెలవులు!

మన ఈనాడు:తెలంగాణ లో ఎన్నికలు ఈ నెల 30 న జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. కాబట్టి నవంబర్‌ 29, 30 తారీఖుల్లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఎన్నికల…

Telangana: తెలంగాణ దీపావళి సెలవు తేదీలో మార్పు

మన ఈనాడు: దీపావళి సెలవులో కీలక మార్పు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాలెండర్‌లో గానీ, ప్రభుత్వం జారీ చేసిన పండగ సెలవుల జాబితాలో గానీ దీపావళి నవంబర్ 12వ తేదీ అని ఉంది. 12వ తేదీన ఉన్న…

సర్కారు బడి చదువు..ఇస్రోలో శాస్త్రవేత్త

మన ఈనాడు: తల్లి చిన్నప్పుడే రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. తండ్రి పనిచేస్తేనే పొట్ట నిండేది. సర్కారు బడిలో ప్రాథమిక విద్య వరకు నెట్టకొస్తే సరిపోతుంది అనుకున్నది ఆకుటుంబం. కానీ తన కష్టం పిల్లలకు రావొద్దని చదువు కోసం ఎంత దూరమైన…