రైతు బంధు ఇవ్వడంలో జాప్యమెందుకు: KTR

గ‌త ప్ర‌భుత్వం అమ‌లు చేసిన రైతుబంధు ప‌థ‌కం ల‌బ్దిదారుల‌కు ఉన్న‌ది ఉన్న‌ట్టు ఇచ్చే ఉద్దేశం ఉంటే రైతుబంధుపై చ‌ర్చ ఎందుకు.. జాప్యం ఎందుకు అని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ (BRS Working President KTR) నిల‌దీశారు.…

రైతులకు గుడ్ న్యూస్.. సాదాబైనామాలకు భూ హక్కులు

Mana Enadu : తెలంగాణ సాదాబైనామా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) తీపికబురు చెప్పింది. లిఖితపూర్వక ఒప్పందంతో జరిగిన భూములు కొనుగోళ్లకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. జూన్‌ 2, 2014 నాటికి తెల్లకాగితాలపై ఒప్పందాల(సాదాబైనామా) ద్వారా జరిగిన కొనుగోళ్లను క్రమబద్ధీకరించాలని…

అదే నిరూపిస్తే మేమంతా రాజీనామా చేస్తాం: కేటీఆర్‌

Mana Enadu :  తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions 2024) ఏడోరోజు  కొనసాగుతున్నాయి.  “రైతు భరోసా’ విధి విధానాలపై స్వల్పకాలిక చర్చతో సభ ప్రారంభమైంది. ఇవాళ్టి సభలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. సాగు…

జనవరిలో కొత్త రేషన్ కార్డులు.. లేటెస్ట్ అప్డేట్ ఇదే

Mana Enadu :  తెలంగాణలో సంక్రాంతి తర్వాత అర్హులకు కొత్త రేషన్ కార్డులు (New Ration Cards) జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ దిశగా వడివడిగా చర్యలు చేపడుతోంది. పాత పద్ధతిలో కాకుండా అత్యాధునిక టెక్నాలజీతో కూడిన…

స్థానిక సంస్థల ఎన్నికలు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

Mana Enadu : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు (Telangana Local Body Elections 2024) ఎప్పుడన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే సర్పంచుల, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీ కాలం ముగిసి వారి స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది.…

ఫార్ములా-ఈ రేసు వ్యవహారం.. రూ.600 కోట్లకు కేటీఆర్ ఒప్పందం: సీఎం రేవంత్‌

తెలంగాణలో ప్రస్తుతం ఫార్ములా-ఈ కారు (Hyderabad Formula E Race) రేసు వ్యవహారం కాక రేపుతోంది. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన…

ఏసీబీ కేసు పెట్టారు.. కానీ అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పలేదు?: కేటీఆర్‌ లాయర్

హైదరాబాద్ ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ (Hyderabad Formula E Race) వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR ACB Case) హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ…

తెలంగాణలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉంది: సీఎం రేవంత్‌

తెలంగాణ శాసనసభ సమావేశాలు (Telangana Assembly Sessions 2024) ఆరోరోజు వాడివేడిగా సాగుతున్నాయి. ఇవాళ్టి సభలో ఫార్ములా ఈ రేసు వ్యవహారంపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)…

ఫార్ములా-ఈ రేస్‌ కేసులో అణాపైసా అవినీతి లేదు : కేటీఆర్‌

Mana Enadu :  ఫార్ములా ఈ-రేసు వ్యవహారం(Formula E Race Case)లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీ అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇందులో భారీ ఎత్తున నిధులు దుర్వినియోగం చేశారని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్…

ఫార్మలా ఈ-రేస్​ కేసు.. హైకోర్టులో కేటీఆర్ క్వాష్‌ పిటిషన్‌

Mana Enadu :  హైదరాబాద్ ఫార్ములా ఈ-కార్ రేసు (Hyderabad Formula E Race Case) వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ…