Rain Alert: పండుగ వేళ వాతావరణశాఖ కీలక అప్డేట్!
పట్టణాలు ఖాళీ అయ్యాయి. నగరాలు వెలవెలబోయాయి. ఇన్నిరోజులు వర్క్ లైఫ్(Work Life)తో బిజీబిజీగా గడిపిన వారంతా పల్లెబాట పట్టారు. దీంతో ఎక్కడ చూసినా సంక్రాంతి(Sankranti) సందడే నెలకొంది. మూడు రోజుల పండగను చిరకాలం గుర్తిండిపోయేలా నిర్వహించుకుంటున్నారు. కోడిపందేలు, ఎద్దుల పోటీలు, గాలిపటాలు…
AP Rain News: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్షసూచన
శీతాకాలంలోనూ వరుణుడు ఏపీ(Andhra Pradesh)ని వదలడం లేదు. నైరుతి బంగాళాఖాతం(Southwest Bay of Bengal)లో తీవ్ర అల్పపీడనం మరింత బలపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) పేర్కొంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని…
బంగాళఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు
బంగాళఖాతంలో ( Bay of Bengal) అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, (Andhra Pradesh) తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా.. తెలంగాణలో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. శనివారం బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ…
తుఫాన్ ఎఫెక్ట్.. చెన్నై ఎయిర్పోర్ట్ మూసివేత
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఫెంగల్ తుఫాను (Cyclone Fengal) తీవ్రతరమైంది. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెన్నై ఎయిర్‌పోర్టును (chennai airport) తాత్కాలికంగా మూసివేశారు. శనివారం సాయంత్రం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల…
‘ఫెయింజల్’ ఎఫెక్ట్.. చెన్నై జలమయం.. ఏపీలో భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా మారి పుదుచ్చేరి, తమిళనాడు తీరాల వైపు బలంగా దూసుకొస్తోంది. ఈ తుపానుకు ‘ఫెయింజల్’ తుపాను (Cyclone Fengal) అని భారత వాతావరణ శాఖ నామకరణం చేసింది. మరికొన్ని గంటల్లో ఇది తీరాన్ని తాకే అవకాశం ఉందని..…
Cyclone Fengal: ఫెంగాల్ తుఫాన్.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతం(Bay of Benal)లో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడటంతో తమిళనాడు(Tamilnadu), పుదుచ్చేరి( Puducherry), ఆంధ్రప్రదేశ్(AP)లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉందని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. ఇది రానున్న 12 గంటల్లో తీవ్ర తుఫాను(Cyclone)గా మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీనికి…
Heavy Smog: పొగమంచు ఎఫెక్ట్.. 300లకుపైగా ఫ్లైట్స్ లేట్!
Mana Enadu: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో కాలుష్యం(Pollution) రోజురోజుకూ క్షీణిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. పీల్చేగాలి సైతం కాలుష్యం కావడంతో సర్వత్రా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు శీతాకాలం(Winter) ప్రవేశించడంతో పొగమంచు కమ్మేస్తోంది. ఓపైపు వాయు కాలుష్యం.. మరోవైపు పొగమంచు వెరసీ…
Air Pollution: దేశంలో స్వచ్ఛమైన గాలి దొరికేది ఈ నగరాల్లోనే!
ManaEnadu: భారత్‌లో దీపావళి(Diwali) పండుగ తరువాత దేశ వ్యాప్తంగా వాయు కాలుష్యం (Air pollution) భారీగా పెరిగింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(Air Quality Index) 400 దాటింది. ఇది చాలా ప్రమాదకర స్థాయి. ఒక్క ఢిల్లీలోనే…
చలి చంపుతోంది.. పొగమంచులో జర్నీ జర భద్రం గురూ
ManaEnadu : శీతాకాలం (Winter Season) మొదలైంది. నవంబరు మొదటి వారంలో చలి వణికిస్తోంది. ఇక తెల్లవారుజామున భారీగా పొగమంచు కురుస్తోంది. అయితే పొగమంచు (Fog) కురుస్తున్న సమయంలో ప్రయాణాలు చేయకపోవడమే ఉత్తమమని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఒకవేళ ప్రయాణించాల్సి వస్తే…
Air Pollution : మరో దిల్లీగా మారుతున్న హైదరాబాద్
ManaEnadu : హైదరాబాద్ మహానగరం మరో దిల్లీగా మారనుందా.. రోజురోజుకు క్షీణిస్తున్న వాయు నాణ్యతను చూస్తుంటే నిజమేననిపిస్తోంది. నగరంలో డీజిల్ ఆటోలు నిబంధనలకు విరుద్దంగా శివార్లలో తిప్పుతుండటంతో విపరీతంగా కాలుష్యం పెరుగుతోంది. గాలిలో సూక్ష్మధూళి కణాలు పెరిగి, వాయు నాణ్యత దారుణంగా…








