EPFO: ఉద్యోగులకు తీపికబురు.. ఇకపై పీఎఫ్ అకౌంట్ బదిలీ చాలా ఈజీ!

ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) శుభవార్త చెప్పింది. ఇకపై ఉద్యోగులు(Employees) ఒక కంపెనీ నుంచి మరో సంస్థకు మారినప్పుడు తమ పీఎఫ్ ఖాతా(PF Account)ను బదిలీ చేసుకునే విధాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) మరింత సులభతరం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన(Afficial Announcement) విడుదల చేసింది. ఎక్కువ సందర్భాల్లో పనిచేసే సంస్థ నుంచి అనుమతి లేకుండానే PF అకౌంట్‌ను కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవచ్చిన స్పష్టం చేసింది.

EPFO starts crediting PF interest for 2022-23: Here's how you can check  your EPF balance - EPFO starts crediting PF interest for 2022 23: Here's  how you can check your EPF balance BusinessToday
ఏటా 1.25 కోట్ల మంది చందాదారులకు లబ్ధి

అలాగే ప్రస్తుతం పాటిస్తున్న విధానం ప్రకారం ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ అకౌంట్‌ను బదిలీ చేయాలంటే ఇటు PF ఆఫీసు, అటు కొత్త పీఎఫ్ కార్యాలయం(PF Office) అనుమతి తప్పనిసరి. తాజాగా పాత పీఎఫ్ ఆఫీస్ అన్ని క్లెయిముల(Claims)కు అనుమతి ఇస్తే నేరుగా కొత్త పీఎఫ్ ఖాతాకు బదిలీ అయిపోతుంది.  ఇందుకోసం ఫామ్-13ను అప్ గ్రేడ్ చేసినట్లు తెలిపింది. దీని వల్ల ఏటా 1.25 కోట్ల మంది చందాదారులు లబ్ధి పొందటంతో పాటు రూ.90 వేల కోట్ల నగదు బదిలీ వేగవంతం(Speed ​​up money transfer) కానున్నట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తెలిపింది.

Related Posts

Govt Jobs: మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఖాళీలివే.. అప్లై చేశారా?

తెలంగాణలోని మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ(development and welfare of women and children) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు (CWC), జువైనల్ జస్టిస్ బోర్డు (JJB)లలో ఖాళీగా ఉన్న 246 పోస్టులను…

ఆ కార్మికులకూ ఇకపై వేతనంతోపాటు స్పెషల్ లీవ్: SCCL

కార్మికులకు సింగరేణి యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర కాలేయ వ్యాధి (Liver cirrhosis) బారిన పడిన సింగరేణి కార్మికులకు 50% వేతనంతో ప్రత్యేక సెలవు(Special leave with pay) మంజూరు చేయనున్నట్లు సింగరేణి యాజమాన్యం(Singareni Collieries Company Limited) ఉత్తర్వులు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *