ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ హత్య.. బాలీవుడ్‌ హీరోయిన్ సోదరి అరెస్టు

Mana Enadu : మాజీ బాయ్ ఫ్రెండ్, అతడి స్నేహితురాలిని హత్య చేసిన కేసులో బాలీవుడ్‌ నటి నర్గీస్‌ ఫక్రీ (Nargis Fakhri) సోదరి ఆలియా అమెరికాలో అరెస్టయింది. జంట హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఆమె ఉంది. ఈ నేపథ్యంలో…