దీపావళికి బంఫర్​ ఆఫర్​.. ఈ కార్లపై భారీ తగ్గింపు..!

ఈ దీపావళికి కారు కొనాలనుకుంటున్నారా? అయితే మారుతీ జిమ్నీపై రూ. 50వేల భారీ తగ్గింపు ఇస్తోంది కంపెనీ. అంతేకాదు రూ. 20వేల ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఇస్తోంది. దీపావళికి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ…