గ్రాండ్‌గా వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్‌..మూడుముళ్ళ బంధంతో… ఒక్కటైన జంట..!!

గ్రాండ్‌గా వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్‌..మూడుముళ్ళ బంధంతో… ఒక్కటైన జంట..!! మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల వివాహం చాలా వైభవంగా జరిగింది. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ గా గ్రాండ్ గా నిర్వహించారు. మూడుముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటయ్యింది.…