Bigg Boss 7 Telugu: శోభ ఎలిమినేటెడ్..? అమర్ కు బిగ్ బాస్ సర్ ప్రైజ్..!

బిగ్ బాస్ సీజన్ 7.. వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే.. ఎవరు ఎలిమినేట్ అవుతారా.. అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇక ఈ వారం శోభతో పాటు ఊహించని విధంగా తేజ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో టాక్…