అనుష్క ఫస్ట్ లవ్ గురించి ఓపెన్‌ అయిందిగా.. చూసి ఆశ్చర్యపోవాల్సిందే!

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు పొందిన అనుష్క శెట్టి(Anushka  shetty), తన నటనతోనే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గాసిప్స్‌తో కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ఆమె పేరుతో ఎఫైర్ పుకార్లు ఎన్నో వచ్చాయి. ముఖ్యంగా గోపీచంద్, ప్రభాస్,…