Mega DSc: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈనెలలోనే మెగా డీఎస్సీ

ఏపీలోని నిరుద్యోగులకు(Unemployed in AP) మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఈ మార్చిలోనే మెగా డీఎస్సీ(Mega DSc) ఇస్తామని తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు నారా లోకేశ్ సమాధానమిచ్చారు. హేతుబద్ధీకరణకు సంబంధించిన GO NO.117ను రద్దు…