APPSC: నేడే గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

ఆంధ్రప్రదేశ్‌(AP)లో గ్రూప్-2 మెయిన్స్‌(Group-2 Mains) పరీక్ష నిర్వహణపై నెలకొన్న గందరగోళానికి తెరపడింది. అనేక ట్విస్టుల మధ్య APPSC పరీక్ష నిర్వహణకే మొగ్గు చూపింది. దీంతో ఇవాళ (ఫిబ్రవరి 23) రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్ జరగనుంది. ఇప్పటికే…