Ponguleti Srinivasa Reddy: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు..

ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇల్లు, కార్యాలయంలో ఏకకాలంలో ఐటీ తనిఖీలు ప్రారంభమయ్యాయి. ఎనిమిది వాహనాల్లో వచ్చిన ఐటీ అధికారులు.. గురువారం తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఇంటి…