Arabia Kadali: ఆకట్టుకుంటున్న సత్యదేవ్​ ‘అరేబియా కడలి’ ట్రైలర్

టాలెంటెడ్​ నటుడు సత్యదేవ్ (Satyadev)​ యాక్ట్​ చేసి కింగ్​ డమ్​ (Kingdom) మూవీ గురువారం విడుదలై పాజిటివ్​ టాక్​ తెచ్చుకుంది. విజయ్​ దేవరకొండకు సోదరుడిగా సత్యదేవ్​ నటించి మెప్పించారు. ఇదిలా ఉండగా సత్యదేవ్​ హీరోగా యాక్ట్​ చేసిన వెబ్​ సిరీస్​ ‘అరేబియా…