Capgemini: ఇండియాలో టాప్ హైరింగ్ ప్లాన్.. ఏకంగా 45000 ఉద్యోగాలు ప్రకటించిన సంస్థ!

ఐటీ రంగంలో నియామకాల విషయంలో ఆందోళన నెలకొన్న సమయంలో, ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీ( Capgemini) ఇండియా జాబ్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త చెప్పింది. ఈ ఏడాది భారత్(India’s Top Hiring)లో 40,000 నుంచి 45,000 ఉద్యోగాలను కల్పించనున్నట్లు సంస్థ…