Bigg Boss 7 Telugu: పెళ్లీ చేసుకుంటానంటే రాహుల్‌ను ఇంటికి రమ్మన్నాం..అప్పుడే..?

రతిక ఎంట్రీ, రీ ఎంట్రీల సంగతి పక్కన పెడితే.. హౌజ్‌లో ఉన్నప్పుడు ఈ బ్యూటీ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది అదే.. సింగర్‌ రాహుల్‌ సిప్లీగంజ్‌తో ప్రేమాయణం. ఎప్పుడైతే హౌజ్‌లో తన మాజీ ప్రియుడి గురించి కామెంట్స్‌ చేసిందో…