బీర్ తాగేవారు ఈ 6 విషయాలు తెలుసుకోవాల్సిందే!

“మద్యం సేవించడం (Drinking Alcohol) ఆరోగ్యానికి హానికరం, ప్రాణాంతకం” అని ఎక్కడ చూసినా సైన్ బోర్డులు, వార్నింగులు కనిపిస్తూ, వినిపిస్తూనే ఉంటాయి. అయినా చాలా మంది మందుబాబులకు ఇది ఓ పట్టాన అర్థంకాదు. ఇక కొందరేమో మేం తాగేది బీర్ మాత్రమే..…