ఇలా ఉన్నారేంట్రా బాబూ.. PUBG ఆడొద్దన్నందుకు తాళం చెవి, నెయిల్​ కట్టర్స్​ మింగిన యువకుడు!

ManaEnadu:PubG ఈ వీడియో గేమ్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఈ గేమ్ మాయలో పడి చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇక ఈ గేమ్ ఆడొద్దని తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన పిల్లలున్నారు. ఈ ఆటకు బానిసై…