Gold prices: పసిడి ప్రియులకు గుడ్‌ న్యూస్‌..దిగి వచ్చిన బంగారం ధరలు..3 రోజుల్లో ఎంత తగ్గిందంటే!

పండుగ సమయంలో బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌ న్యూస్‌. గత మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా దిగి వస్తున్నాయి. బంగారం బాటలోనే వెండి కూడా కిందకి దిగి వస్తుంది. మరో పది రోజుల్లో దీపావళి (Diwali) పండుగ రాబోతుంది. ఈ…