Devara Movie: ‘దేవర’.. రెడీగా ఉండండి మాసీవ్ షో చూసేందుకు..

డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఫుల్ మాస్ రేంజ్‏లో ఉండబోతున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. అలాగే తారక్…