Flash :TSPSC గ్రూప్-2 వాయిదా.. ?

మన ఈనాడు:TSPSC ఉద్యోగార్థుల నిరీక్షణకు ఇప్పట్లో తెరపడేలా లేదు. జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్‌-2 పరీక్షపై సందిగ్ధం ఏర్పడింది.పదిరోజులే మిగిలున్నప్పటికీ పరీక్ష నిర్వహణ కోసం కమిషన్ ఏర్పాట్లు చేయకపోవడంతో మరోసారి వాయిదా పడే అవకశాలు ఉన్నాయని తెలుస్తుంది. పేపర్‌…