Hyderabad: వణికిస్తున్న చలిగాలులు.. పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు

మన ఈనాడు: నగరంలో చలిగాలుల తీవ్రత పెరిగింది.  దీంతో సాయంత్రం సాధారణం కంటే 5-6 డిగ్రీలు తక్కువగా నమోదవుతుండడంతో చలిగాలుల తీవ్రత పెరిగింది. గురువారం అత్యల్పంగా హయత్‌నగర్‌(Hayatnagar)లో 18 డిగ్రీలు, రాజేంద్రనగర్‌ 18.5, పటాన్‌చెరు 19.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.…