ధనుష్ D54 పోస్టర్ విడుదల.. మిస్టరీతో నిండిన థ్రిల్లర్ రాబోతుందా?

తమిళ స్టార్ హీరో ధనుష్(Dhanush) మరోసారి ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే థ్రిల్లర్(Thrillar) సినిమాతో రాబోతున్నారు. ఇటీవలే ‘కుబేర’ సినిమాతో మంచి విజయాన్ని సాధించిన ఆయన, తన 54వ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతానికి D54 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న…