ఈ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే త్వరగా ముసలివారవుతారు!

Mana Enadu : చాలా మంది తమ దైనందిన జీవితంలో ఉరుకులు పరుగుల(Busy Life)తో సమయాన్ని దాటేస్తున్నారు. ప్రస్తుతం జీవన విధానం పూర్తిగా మారిపోయింది. గంటల తరబడి కుర్చీలో కూర్చొనే పని(Sitting in a chair for hours), వేళకు ఆహారం(Food)…