Heavy Smog: పొగమంచు ఎఫెక్ట్.. 300లకుపైగా ఫ్లైట్స్ లేట్!

Mana Enadu: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో కాలుష్యం(Pollution) రోజురోజుకూ క్షీణిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. పీల్చేగాలి సైతం కాలుష్యం కావడంతో సర్వత్రా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు శీతాకాలం(Winter) ప్రవేశించడంతో పొగమంచు కమ్మేస్తోంది. ఓపైపు వాయు కాలుష్యం.. మరోవైపు పొగమంచు వెరసీ…