spam calls: స్పామ్‌ కాల్స్ కి చెక్ పెట్టాలి అనుకుంటున్నారా? ఈ యాప్‌ మీ కోసం!

ఈ మధ్య కాలంలో స్పామ్‌ కాల్స్‌, ప్రమోషనల్ మెసేజ్‌లు విపరీతంగా పెరిగిపోయాయి. బ్యాంకులు, క్రెడిట్ కార్డ్స్, లోన్ యాప్స్, రియల్ ఎస్టేట్ కంపెనీలు.. ఇలా ప్రతీ రంగం నుంచీ రోజూ పలు ప్రోమోషనల్ కాల్స్ మనకు వస్తూనే ఉంటాయి. ఈ హడావుడి…