Gas Cylinder: నేటి నుంచి తగ్గినా గ్యాస్ సిలెండర్ ధరలు.. ఇప్పుడు ఎంతంటే?

దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో, సాధారణ ప్రజలకు, హోటల్‌ రంగానికి, చిన్న వ్యాపారులకు తీవ్ర సమస్యగా మారింది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న కమర్షియల్ గ్యాస్ ధరలతో రెస్టారెంట్లు, ఫాస్ట్‌ ఫుడ్ సెంటర్లు, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కమర్షియల్…