Tankbund Boat Fire: హుస్సేన్‌సాగర్ బోట్ ఫైర్ ఘటన.. యువకుడి మృతి

హైదరాబాద్(Hyderabad) హుస్సేన్ సాగర్‌‌లో ఆదివారం (జనవరి 26) రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటన(Fire incident)లో ఒకరు మృతిచెందారు. పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో BJP నిర్వహించిన జరిగిన ‘భారత మాతకు మహా హారతి’ కార్యక్రమంలో పడవలో బాణసంచా పేలిన(Fireworks exploded) సంగతి…