‘ఐఫా’ వేడుకల్లో ‘యానిమల్’ జోరు.. బెస్ట్ యాక్టర్ గా షారుక్‌

ManaEnadu :  భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ (IIFA Utsavam 2024) (IIFA Awards) అవార్డుల కార్యక్రమం అబుదబీ వేదికగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తొలిరోజు దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన సినిమాలు, సినీ…